Tag: yt18news

Trainee IPS Uday Krishna Reddy committed suicide in brother house
Telangana

IPS Uday Krishna Reddy : హాస్పిటల్‏లోనే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి.. ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ.!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నం చేసారు..నిన్న కృష్ణారెడ్డిపై సహచర ట్రైనీ ఐపీఎస్ తనపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేయడంతో ఉదయ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.దీనితో తీవ్ర డిప్రెషన్ కు గురైన కృష్ణారెడ్డి అదే స్థితిలో ఎర్రగడ్డ మోతీనగర్ లోని సోదరుడి ఇంటికి వెళ్ళి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. ప్రస్తుతం కృష్ణారెడ్డిని ఎస్‏ఆర్ నగర్‏లోని హాస్పిటల్‏కు తరలించి కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఎలాంటి సమాచారం అందించలేదు.డాక్టర్లు […]

22a land issue
Andhra Pradesh Video's category

22Aభూముల వివాదంపై నల్లమోతు చక్రవర్తి క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22A ప్రకారం కొన్ని భూములను “నిషేధిత జాబితా (Prohibited List)”లో ఉంచుతారు. ఈ జాబితాలో ఉన్న భూములను సాధారణంగా రిజిస్ట్రేషన్ చేయరు… ప్రస్తుతం ఇలాంటి భూములపై ఏపీలో రాజకీయ రచ్చ జరుగుతుంది..కొన్ని కోట్ల ఎకరాలు 22A కింద ఉండటంతో వాటిని అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 22A భూములకు సంబందించిన పూర్తి వివరాలు కింది ఇంటర్వ్యూ లో చూడండి

nagarjuna tabu
Entertainment Uncategorized

Nagarjuna: రొమాన్స్ చేసిన నాగార్జునకు విలన్ గా టబు, 28 ఏళ్ల తరువాత అభిమానులకు షాక్..

టాలీవుడ్‏లో కింగ్ నాగార్జున, టుబ జంట అంటే రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి మాత్రం ఇద్దరు శత్రువులుగా మారబోతున్నారు. నాగార్జున విలన్ గా టబును సెట్ చేశాడు దర్శకుడు. టాలీవుడ్ లో రొమాంటిక్ జంటగా కింగ్ నాగార్జున,టబుకి పేరుంది. ఈఇద్దరు కలిసి చేసిన మూడు సినిమాల్లో ఘాటు రొమాన్స్ తో అలరించారు. ఒక టైమ్ లో ఇద్దరు పెళ్లి చేసుకుంటారేమో అన్న అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో కలిగాయి. కానీ ఆతరువాత టబు […]

chiranjeevi director bobby
Entertainment

Megastar Chiranjeevi : జోరు వానలో 12 గంటల యాక్షన్ సీక్వెన్స్..70 ఏళ్ల వయసులో మెగాస్టార్ జోరు

చిరంజీవి మెగాస్టార్ అయ్యారంటే దాని వెనక ఎంత కృష్టి పట్టుదల ఉందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ అదే ఎనర్జీతో పనిచేస్తున్నాడు మెగా హీరో. 70 ఏళ్ల వయసులో నాన్ స్టాప్ గా 12 గంటలు షూటింగ్ అంటే మాటలా..? సినీ పరిశ్రమలో వయసుతో నిమిత్తం లేకుండా, ఎప్పటికీ చెరగని ముద్ర వేసే కొద్దిమంది నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఏడు పదుల వయసులో కూడా ఆయనలోని ఉత్సాహం, అంకితభావం నేటి తరం యువ హీరోలకు సైతం ఆదర్శంగా […]

Janvee Kapoor
Entertainment

Janhvi Kapoor Net Worth: 2 కోట్ల వాచ్ వాడుతున్న జాన్వీ కపూర్ ఆస్తి ఎంతో తెలుసా?

చిన్నవయసులోనే స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిపోతోంది జాన్వీ కపూర్(Janhvi Kapoor). శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. సొంత టాలెంట్ తో ఎదిగి చూపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే జాన్వీ.. ఇన్ స్టా పోస్టులతో లక్షల్లో సంపాదిస్తోంది. ఫ్యాషన్ విషయంలో ఎప్పుడూ అప్ డేట్ అవుతూ ఉండే జాన్వీ కపూర్ చాలా సింపుల్ గా కనిపించినా.. చాలా కాస్ట్లీ వస్తువుల వాడుతుంటుంది. పెద్ది సినిమాలో జాన్వీ పాత్రపై విమర్శలు..బాలీవుడ్ తోపాటు సౌత్ సినిమాల్లో […]

Allu Arjun, Jr.NTR new political parties
Andhra Pradesh Video's category

Allu Arjun, Jr.NTR : ఆ ఇద్దరి టార్గెట్ ఒక్కటేనా…ఏపీలో ఏం జరుగుతుంది.!

ప్రస్తుతం సోషల్ మీడియాలో “ఏపీలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లతో రెండు కొత్త పార్టీలు వస్తున్నాయి” అనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారాన్ని ఆయన బృందం అధికారికంగా ఖండించింది. జూలై 18 కార్యక్రమం రాజకీయ పార్టీ ప్రకటించడానికి కాదని, అది ఒక సామాజిక కార్యక్రమం మాత్రమేనని స్పష్టం చేసింది… మరింత సమాచారం కోసం కింద విడిదయొని చూడండి. https://www.youtube.com/watch?v=zWxaWHbKvno

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital