Month: July 2026

Allu Arjun fans meeting
Entertainment World

Allu Arjun : రాజకీయాల్లోకి రావడంపై అల్లు అర్జున్ క్లారిటీ.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun) రాజకీయాల్లోకి వస్తారని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఇటీవల అయన ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‏తో(Prashant Kishor) భేటీ అయినట్టు సమాచారం.అయితే నిన్న అభిమానుల సమావేశంలో బన్నీ(Banni) పాల్గొన్నారు.ఈ సమావేశంలో అయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట. అల్లు అర్జున్ అసోసియేషన్ పేరుతో ప్రజలకు కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అభిమానులకు బన్నీ పిలుపునిచ్చారు.దానికి కోసం ప్రత్యేకంగా ఫండ్ కూడా ఏర్పాటు […]

vijayawada bangaru bonam
Andhra Pradesh Telangana

Kanaka Durgamma Bonam :కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) పాల్గొని అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్నానని తలసాని తెలిపారు

YS Viveka Case
Andhra Pradesh Video's category

YS Viveka Case :ఇక విచారణలు ఉండవు..వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.!

వైఎస్ వివేకా కేసుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.విచారణ పూర్తయిందని సీబీఐ చెబుతున్న ఇంకా కొంతమందిని విచారించాలని సునీత రెడ్డి పలుమార్లు కోర్టులో పిటిషన్లు వేశారు.తాజాగా వేసిన పిటిషన్ విచారణ సమయంలో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ విచారణ పూర్తి చేసిందని ఇక కేవలం మిగిలింది ట్రయిల్ మాత్రమే అని చెబుతున్న ఇంకా విచారణ కోరడం ఏంటంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్రయిల్‏కి సంబంధించి తదుపరి అంశాలను కోర్టుకి తెలియజేయాలని సునీత పిటిషన్‏ని డిస్మిస్ […]

nara lokesh resigns to minister post
Andhra Pradesh Video's category

Nara Lokesh : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..లోకేష్‏కి ఏంటి సంబంధం.!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (dharmendra pradhan ) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపించారు..గత కొంత కాలంగా నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీ మొత్తం గందరగోళం నెలకొంది..ఈ నేపథ్యంలోనే నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం తీవ్ర ఆందోనళకు దారితీసిన పరిస్థితులు మనకు తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని లోకేష్‏కి (Nara Lokesh) ముడిపెడుతుంది వైసీపీ పార్టీ. ఏపీలో […]

pawan kalyan vs chandrababu
Andhra Pradesh

Pawan Kalyan :కేబినెట్‌ను ధిక్కరించిన ప‌వ‌న్..కూటమిలో ఏం జరుగుతుంది.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అధికార పక్షంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడం, అదే సమయంలో మంగళగిరిలోని త‌న‌ క్యాంపు కార్యాలయంలో త‌న శాఖ‌కు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించడం రాజకీయ వర్గాన్ని, అధికార యంత్రాంగంలోనూ రకరకాల ప్రశ్నలకు తావిస్తోంది. ఇటీవలే ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైద‌రాబాద్‌లో విశ్రాంతి అనంత‌రం మంగ‌ళ‌గిరికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ […]

dharmendra pradhan resignation
Andhra Pradesh Telangana World

Dharmendra Pradhan Resign :ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..గెలిచిన దేశ యువత.!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (dharmendra pradhan ) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపించారు..గత కొంత కాలంగా నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీ మొత్తం గందరగోళం నెలకొంది..ఈ నేపథ్యంలోనే నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం తీవ్ర ఆందోనళకు దారితీసింది జంతర్ మంతర్ లో జరిగిన గొడవలకు కాక్రోచ్ పార్టీనే కారణమని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శించారు.అయితే దీనిపై యువత […]

venu swamy astrology
Andhra Pradesh Telangana World

venu swamy astrology : బీజేపీ ప్రభుత్వం కూలిపోద్ది.! వేణు స్వామి జోతిష్యం

ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి తన జోతిష్యంతో మరోసారి వార్తల్లో నిలిచారు.కాక్రోచ్ జనతా పార్టీపై అయన జోతిష్యం చెప్పారు.ఈపార్టీ వల్ల బీజేపీ ఇబ్బందికర పటిస్థితులు ఎదుర్కొంటుందని, రాబోయే రోజుల్లో దీనివల్ల తీవ్ర రాజకీయ పరిణామాలు జరుగుతాయని అయన తెలిపారు.దేశంలో యువతకు మద్దతుగా కొత్త పార్టీలు పుట్టుకొస్తాయని,ప్రస్తుత్త రాజకీయ పార్టీలు సంక్షోభాన్ని ఎదుర్కోకతప్పదని వేణుస్వామి తన జోతిషంలో చెప్పారు.

sai krishna dgp harish kumar gupta
Andhra Pradesh

Sai Krishna Case : సాయి కృష్ణ కేసులో మరో ట్విస్ట్..డీజీపీకి ముందే తెలుసా.?

సాయి కృష్ణను మే 6న మార్కాపురంలో విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ అదుపులోకి తీసుకుని, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులే సీఐ నాగరాజు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. మే 8న కూడా అతడు పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నట్లు అదే రిపోర్టు చెబుతోంది.కానీ జూన్‌ 15న హైకోర్టులో మాత్రం డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌తో సహా పోలీసు ఉన్నతాధికారుల తరఫున సాయి కృష్ణ ఆచూకీ తెలియదని అతడిని వెతికేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం అని చెప్పారు. అయితే సాయి కృష్ణను పోలీసులే […]

balkampet yellamma maha kalyanam
Telangana Video's category

Watch LIVE :- అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ మహా కళ్యాణం

బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారి మహా కళ్యాణం నేడు హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.సుమారు 8 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు.కళ్యాణం అనంతరం మధ్యాహ్నం నుంచి మహా అన్నదానం నిర్వహించనున్నారు. ఆ తరువాతి రోజు అనగా బుధవారం అమ్మవారి రథోత్సవం జరగనుంది.

kadambari jethwani
Andhra Pradesh Video's category

kadambari jethwani :కూటమిని ఇరికించిన జెత్వాని..అసలు నిజం చెప్పిన సీఐడీ

ముంబై నటి కాదంబరీ జెత్వాని కేసులో కూటమి ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆమె చేసిన ఆరోపణలన్నీ అబద్దమని సీఐడీ విచారణలో తేలింది. జెత్వానినే బెదిరించి డబ్బులు వసులు చేసిందని సుమారు ₹1.32 కోట్లకు సంబందించిన బ్యాంకు లావాదేవీల ఆధారాలు ఉన్నాయని సీఐడీ పేర్కొంది. ఈ కేసులో అసలు బాధితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అని పోలీసులు ఛార్జ్ షీట్ లో తెలిపారు. జెత్వానిపై దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి బెదిరింపు కేసులు నమోదయ్యాయని మనకి […]

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital