• Home  
  • YS Viveka Case :ఇక విచారణలు ఉండవు..వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.!
- Andhra Pradesh - Video's category

YS Viveka Case :ఇక విచారణలు ఉండవు..వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.!

వైఎస్ వివేకా కేసుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.విచారణ పూర్తయిందని సీబీఐ చెబుతున్న ఇంకా కొంతమందిని విచారించాలని సునీత రెడ్డి పలుమార్లు కోర్టులో పిటిషన్లు వేశారు.తాజాగా వేసిన పిటిషన్ విచారణ సమయంలో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ విచారణ పూర్తి చేసిందని ఇక కేవలం మిగిలింది ట్రయిల్ మాత్రమే అని చెబుతున్న ఇంకా విచారణ కోరడం ఏంటంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్రయిల్‏కి సంబంధించి తదుపరి అంశాలను కోర్టుకి తెలియజేయాలని సునీత పిటిషన్‏ని డిస్మిస్ […]

YS Viveka Case

వైఎస్ వివేకా కేసుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.విచారణ పూర్తయిందని సీబీఐ చెబుతున్న ఇంకా కొంతమందిని విచారించాలని సునీత రెడ్డి పలుమార్లు కోర్టులో పిటిషన్లు వేశారు.తాజాగా వేసిన పిటిషన్ విచారణ సమయంలో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ విచారణ పూర్తి చేసిందని ఇక కేవలం మిగిలింది ట్రయిల్ మాత్రమే అని చెబుతున్న ఇంకా విచారణ కోరడం ఏంటంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్రయిల్‏కి సంబంధించి తదుపరి అంశాలను కోర్టుకి తెలియజేయాలని సునీత పిటిషన్‏ని డిస్మిస్ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital