విజయ్-రష్మిక ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘రణబాలి నుంచి భారీ అప్ డేట్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్ పూర్తయింది. పెళ్లి తర్వాత వీరు కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇది. 2026 అక్టోబర్ 16న మూవీ రిలీజ్ కానుంది. 29 రోజుల కౌంట్‌డౌన్ కూడా మొదలైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్ అధికారికంగా పూర్తయింది. రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ హిట్ పెయిర్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా […]








