ప్రస్తుతం సోషల్ మీడియాలో “ఏపీలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లతో రెండు కొత్త పార్టీలు వస్తున్నాయి” అనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారాన్ని ఆయన బృందం అధికారికంగా ఖండించింది. జూలై 18 కార్యక్రమం రాజకీయ పార్టీ ప్రకటించడానికి కాదని, అది ఒక సామాజిక కార్యక్రమం మాత్రమేనని స్పష్టం చేసింది… మరింత సమాచారం కోసం కింద విడిదయొని చూడండి.
