• Home  
  • Dharmendra Pradhan Resign :ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..గెలిచిన దేశ యువత.!
- Andhra Pradesh - Telangana - World

Dharmendra Pradhan Resign :ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..గెలిచిన దేశ యువత.!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (dharmendra pradhan ) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపించారు..గత కొంత కాలంగా నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీ మొత్తం గందరగోళం నెలకొంది..ఈ నేపథ్యంలోనే నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం తీవ్ర ఆందోనళకు దారితీసింది జంతర్ మంతర్ లో జరిగిన గొడవలకు కాక్రోచ్ పార్టీనే కారణమని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శించారు.అయితే దీనిపై యువత […]

dharmendra pradhan resignation

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (dharmendra pradhan ) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపించారు..గత కొంత కాలంగా నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీ మొత్తం గందరగోళం నెలకొంది..ఈ నేపథ్యంలోనే నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం తీవ్ర ఆందోనళకు దారితీసింది

జంతర్ మంతర్ లో జరిగిన గొడవలకు కాక్రోచ్ పార్టీనే కారణమని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శించారు.అయితే దీనిపై యువత మాత్రం వెనక్కి తగ్గలేదు, కాక్రోచ్ పార్టీకి చాలా రాజకీయ పార్టీలు మద్దతు తెలిపారు.ఈ దెబ్బతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital