ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22A ప్రకారం కొన్ని భూములను “నిషేధిత జాబితా (Prohibited List)”లో ఉంచుతారు. ఈ జాబితాలో ఉన్న భూములను సాధారణంగా రిజిస్ట్రేషన్ చేయరు… ప్రస్తుతం ఇలాంటి భూములపై ఏపీలో రాజకీయ రచ్చ జరుగుతుంది..కొన్ని కోట్ల ఎకరాలు 22A కింద ఉండటంతో వాటిని అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 22A భూములకు సంబందించిన పూర్తి వివరాలు కింది ఇంటర్వ్యూ లో చూడండి
