Month: August 2026

yash toxic movie public review and response geetu mohandas
Entertainment

Yash Toxic Review : టాక్సిక్ మూవీ..అసలు మ్యాటర్ ఇదే

⭐ యశ్: స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన బలం.🎬 విజువల్స్: సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్ బ్లాక్స్ భారీ స్థాయిలో ఉన్నాయి⚔️ యాక్షన్: మాస్ ఆడియన్స్‌కు నచ్చేలా యాక్షన్, వైలెన్స్ ఎక్కువగా ఉన్నాయి.❌ కథ/స్క్రీన్‌ప్లే: కథనం గందరగోళంగా ఉంటుంది, పేసింగ్ మరియు ఎడిటింగ్ సమస్యలు క్లియర్ గా మనకి కనిపిస్తాయి⏱️ రన్‌టైమ్: సుమారు 3 గంటల 14 నిమిషాలు, దీంతో కొన్ని చోట్ల సినిమా సాగదీసినట్టు అనిపిస్తుంది🎭 నటన: యశ్‌తో పాటు నయనతార, కియారా […]

irumudi movie review
Entertainment

Irumudi Review :ఇరుముడి రివ్యూ..మాస్ రాజా హిట్టు కొట్టినట్టే

మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రానికి థియేటర్ల వద్ద, సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. తండ్రీకూతుళ్ల బాండింగ్, ఎమోషనల్ క్లైమాక్స్‌తో కూడిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.చాల కాలం తరువాత రవితేజ హిట్టు కొట్టాడని అభిమానులు చెబుతున్నారు. ఫస్ట్ షో నుంచే టికెట్లు బుకింగ్ అద్భుతంగా ఉండడంతో సినిమా పక్కా హిట్టు అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇటీవల రవితేజ నటించిన సినిమాలన్నీ వరుస ప్లాప్స్ అవ్వడంతో ఈ సినిమాపై […]

lokesh and chandrababu
Andhra Pradesh Political Analysis

కూటమికి డేంజర్ బెల్స్: చంద్రబాబు అనుకూల వర్గంలోనే పెరుగుతున్న అసంతృప్తి!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అసాధారణమైన పరిణామం చోటుచేసుకుంటోంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధానాలకు రక్షణ కవచంలా నిలిచిన వారు, ఆయనకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు అదే ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తి కాదని, ఇది ఒక ‘వ్యవస్థాగత సంక్షోభానికి’ సంకేతమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంలో అధికారుల మధ్య అంతర్గతంగా ప్రబలుతున్న అసంతృప్తిని క్షుణ్ణంగా పరిశీలించిన ఈ మాజీ అధికారులు […]

why pawan kalyan not attend amaravati seed access road inauguration
Andhra Pradesh

Pawan Kalyan Vs Chandrababu : చంద్రబాబుకి దూరంగా పవన్..దానికి ఇదే ఉదాహరణ.!

అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆహ్వానించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు–ఎమ్మెల్సీల నివాస సముదాయాలు, రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్–2 వంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానుండగా, పవన్ కళ్యాణ్ మాత్రం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించాలన్న […]

tdp ycp clashes peak after balineni srinivas incident in ongole
Andhra Pradesh Political Analysis

TDP Vs Janasena :పైకి మాత్రమే ప్రేమ..లోపల కత్తులు దూసుకుంటున్నారు

పైకి మాత్రం ఐక్యతను ప్రదర్శిస్తున్న జనసేన–తెలుగుదేశం కూటమిలో అంతర్గత విభేదాలు క్రమంగా ముదురుతున్నాయా? కూటమి 15 ఏళ్లకు తగ్గకుండా కొనసాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. జనసేన నాయకులు, కార్యకర్తలకు టీడీపీ నుంచి తగిన గౌరవం దక్కడం లేదనే అసంతృప్తి ఒకవైపు ఉంటే, చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తల కంటే పవన్ కళ్యాణ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే […]

Social Media Influencer Akhil NRD
World

Influencer Akhil NRD సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అఖిల్,మేఘ ఉదంతం

కేరళకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ తన భార్య మేఘ ఉదంతం నెట్టింట సంచలనం సృష్టిస్తుంది.. తనను మోసం చేసి ఓ స్థానిక బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని ఇంస్టాగ్రామ్ వేదికగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అఖిల్ తన బాధను వెల్లడించాడు. అప్పటి నుంచి సోషల్ ఎండియాలో ఈ విషయంపై రకరకాలుగా మీమ్స్ చేస్తున్నారు ఆదర్శ దంపతులుగా వ్లాగ్స్ చేస్తూ ప్రేమ,పెళ్లిపై ఎన్ని వీడియోలు చేసిన అఖిల్,మేఘ ఇష్యూ ఇప్పుడు ఇలా జరగడంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. ఆడవాళ్ళని […]

food reheat
Helth

Food Poisoning: ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోండి!

సోషల్ మీడియాలో కొన్ని రకాల ఆహార పదార్థాలను మళ్లీ వేడి (Reheat) చేసి తింటే అవి విషంగా మారతాయనే ప్రచారం తరచూ కనిపిస్తూ ఉంటుంది. పుట్టగొడుగులు (Mushrooms), పాలకూర (Spinach), చికెన్ (Chicken), బంగాళాదుంపలు (Potato), అన్నం (Rice) మరియు గుడ్లు (Eggs) వంటి పదార్థాలను తిరిగి వేడి చేయడం ప్రమాదకరమని చెబుతుంటారు. అయితే, ఈ విషయంలో ఉన్న అసలు నిజం ఏంటి? నిజానికి, ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం అసలు సమస్య కాదు . వండిన […]

best food for strong teeth
Helth

బలమైన, ఆరోగ్యకరమైన పళ్ల కోసం ఈ 5 ఆహార పదార్థాలు తప్పనిసరి!

చాలామంది పళ్లు గట్టిగా, బలంగా ఉండటానికి క్యాల్షియం సప్లిమెంట్లు లేదా విటమిన్ సీ టాబ్లెట్లు వాడాలా అని డెంటిస్ట్‌లను అడుగుతుంటారు. అయితే, ఎటువంటి సప్లిమెంట్లు లేకుండా మన దైనందిన ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను చేర్చుకోవడం ద్వారానే పళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పళ్ల ఆరోగ్యానికి మేలు చేసే 5 కీలక ఆహార పదార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. మంచి నీళ్లు (Water):అన్నింటికంటే ముఖ్యమైనది నీళ్లు. మంచి నీళ్లు తాగడం వల్ల నోటిలోని యాసిడ్ స్థాయిలు న్యూట్రలైజ్ […]

Andhra Pradesh World

Polavaram :పోలవరం‏పై కేంద్రం మరోసారి నమ్మక ద్రోహం

బహుళార్థ సాధక ప్రాజెక్టు,రాష్ట్రానికి వరప్రసాదిని అయిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ధ్వజ మెత్తారు. శుక్రవారం తులసి రెడ్డి వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు, కేంద్ర జల సంఘం,విభజన చట్టం పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45. 72 మీటర్లుగా అనగా 150 అడుగులుగా నిర్ణయించి అనుమతించాయి. అంత ఎత్తులో నిర్మిస్తేనే […]

packet curd vs homemade curd
Helth

ప్యాకెట్ పెరుగు vs ఇంట్లో తోడుపెట్టిన పెరుగు ఏది ఆరోగ్యానికి మేలు.?

మన నిత్య జీవితంలో ఆహారంలో పెరుగు భాగం కావడం అత్యంత సహజం. అయితే, నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది సమయాభావం వల్ల లేదా సులభంగా లభిస్తుందనే కారణంతో మార్కెట్‌లో దొరికే ప్యాకెట్ పెరుగును ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్యాకెట్ పెరుగు vs ఇంట్లో తోడుపెట్టిన పెరుగు” అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ రెండింటిలో ఏది బెటర్. ఏది తీసుకుంటే మంచింది. రెండింటిలో తేడాలు ఏమిటి అనేవి ఒక డాక్టర్ వీడియో ద్వారావెల్లడించారు. అసలు విషయానికి […]

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital