Month: August 2026

kids food
Helth

Kids Food : 5 సంవత్సరాల లోపు పిల్లలకు అస్సలు ఇవ్వకూడని 5 ఆహారాలు

పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల, శారీరక, మానసిక వికాసంలో వారు ప్రతిరోజు తీసుకునే ఆహారం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లల జీర్ణవ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతూ చాలా సున్నితంగా ఉంటుంది. ఈ వయస్సులో తల్లిదండ్రులు ప్రేమతో తినిపించే కొన్ని ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేయకపోగా, వారి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రముఖ వైద్యులు అందించిన ఆరోగ్య సూచనల ప్రకారం, 5 సంవత్సరాల […]

drink water in these time to improve health and body glow
Helth

Water: సరైన సమయంలో నీరు తాగుతున్నారా? వాటర్ ఎప్పుడు తాగితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే?

మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో మరియు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో నీరు (Water) అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోజుకు తగినంత నీరు తాగడం ఎంత ముఖ్యమో, దానిని ఏ సమయంలో తాగుతున్నామనేది కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. సరైన సమయంలో నీరు తాగడం వల్ల మన శరీరానికి డబుల్ బెనిఫిట్స్ లభిస్తాయని మీకు తెలుసా? నీరు తాగడానికి సరైన సమయాలు, ప్రయోజనాలు:ఉదయాన్నే పరగడుపున (Morning After Waking Up)ఉదయం లేవగానే 1 నుండి 2 […]

Sai Pallavi
Entertainment World

Sai Pallavi: సాయి పల్లవిపై ధారుణమైన ట్రోలింగ్, ఇచ్చిపడేస్తున్న నేచురల్ బ్యూటీ అభిమానులు..

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ (Ramayana).నితీష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. అయితే, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చిత్రంలో సీతాదేవి పాత్ర పోషించిన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి లుక్‌పై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి స్పందిస్తున్నారు. ట్రైలర్‌లో సీతాదేవి గెటప్‌లో […]

nagarjuna
Entertainment Helth

Nagarjuna: ఒత్తిడి జయంచడం ఎలా.. నాగార్జున పాటించే ఫిలాసఫీ ఏంటో తెలుసా?

ఒత్తిడి జయంచడం ఎలా.. నాగార్జున పాటించే ఫిలాసఫీ ఏంటో తెలుసా? తెలుగు చిత్రసీమలో ‘కింగ్’ నాగార్జున అంటే కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు.. ఎంతోమందికి ప్రేరణనిచ్చే ఒక పర్‌ఫెక్ట్ పర్సనాలిటీ. 66 ఏళ్ల వయస్సు దాటినా కూడా ఇంకా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, వ్యాపారవేత్తగా, బిగ్‌బాస్ హోస్ట్‌గా బహుముఖ పాత్రలు పోషిస్తూ ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఆయన ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు, ప్రశాంతత కనిపిస్తాయి. అసలు నాగార్జున జీవితంలో వచ్చే సమస్యలను, […]

rajamouli mahesh babau
Entertainment

Mahesh Babu :మహేష్ బాబు కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలు.. రాజమౌళి ఇప్పట్లో వదిలేస్తాడా.!

టాలీవుడ్ లో ‘సూపర్ స్టార్’ ఇమేజ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో మహేష్ బాబు(Mahesh Babu). ఆయన సినిమా వస్తుందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుంది. సూపర్ స్టా్ అభిమానులు పండగ చేసుకుంటారు. ప్రస్తుతం ఆయన దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాతో గ్లోబల్ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు మహేష్ సిద్ధమవుతున్నారు. వారణాసి (Varanasi) […]

rajinikanth
Entertainment

Rajinikanth :శివాజీ రావు.. రజినీకాంత్‏గా ఎలా మారాడు..సూపర్ స్టార్‏కి పేరు పెట్టింది ఎవరంటే?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 75 ఏళ్ల వయసులో కూడా “సూపర్ స్టార్” గా వెలుగు వెలుగుతున్నాడు రజినీకాంత్ (Rajinikanth ). అయితే తెరపై కోట్ల మంది అభిమానులను అలరించే ఈ మహానటుడి అసలు పేరు రజినీకాంత్ కాదు. మహారాష్ట్రకు చెందిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ . నటిన మీద అమితాసక్తి.. ఎన్నో కష్టాలను ఎదురించి పేదరికంతోనే మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్‌లో చేరారు. బాలచందర్ కంట పడిన ప్రతిభఫిలిం ఇన్స్టిట్యూట్ […]

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital