Month: August 2026

rajamouli mahesh babu
Entertainment

Rajamouli : రాజమౌళికి తప్పని తిప్పలు.. వారణాసి నుంచి వరుసగా లీకులు..

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక సినిమా ‘వారణాసి’ (varanasi). ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయేలా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంటుంది. ఈ మధ్య ఈసినిమాకు లీకుల బెడద ఎక్కువైపోయింది. ఆగస్టు 8న మహేశ్‌ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్ […]

kapu community angry on pawan kalyan decisions in politics ys jagan
Andhra Pradesh Political Analysis Video's category

Pawan Kalyan :కాపులలో ఆగ్రహం..అసలు కారణం ఏంటి.!

ఏపీలో కాపులు ఎవరివైపు ఉన్నారు.. ఎన్నికల్లో కూటమికి గంపగుత్తుగా ఓట్లు వేసిన వారు ఇప్పుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం కాపునేస్తాం కింద మహిళలకు అరిదిక సాయం చేసారని,ఇప్పుడు అది కూడా రావడం లేదని తీవ్ర ఆవేదనను వ్యక్తంచేస్తున్నారు.

cmc handrababu ayalaseema water projects
Andhra Pradesh Telangana

Water Projects : నీళ్ల విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం

ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ప్రజాక్టుల నిర్వహణలో ఏపీ ప్రభుత్వ అలసత్వం దూరదృష్టి లోపం వల్ల సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. కృష్ణా డెల్టాకు వారాబంది నిర్వహణ ద్వారా ఉపశమన చర్యలు తీసుకోవాలి. సర్వం పట్టిసీమ అన్నారు.. మరి ఇప్పుడు పట్టిసీమ నుంచి కాకుండా పులిచింతల ప్రాజెక్టు నుంచి డెల్టా రైతులు నీళ్లు ఎందుకు అడుగుతున్నారు.. శ్రీశైలం నిండక ముందే నిబంధనలకు విరుద్ధంగా ఎడమ కాలవల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ […]

why pawan kalyan not contest alone as like prashant kishor
Andhra Pradesh Political Analysis Video's category

Pawan Kalyan :ఏపీలో ప్రశాంత్ కిషోర్ ఎవరు..పవన్‏కి అంత సీన్ లేదా.!

ప్రశాంత్ కిషోర్ గెలుపుతో దేశరాజకీయాల్లో కీలక ప్రణామం చోటు చేసుకుంది. ఎలాంటి పరిస్థితి చాల రాష్ట్రాల్లో కూడా జరగబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మూడో పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు.పవన్ కళ్యాణ్‏కి అవకాశం ఉన్నా అయన ఎందుకు ప్రయతనం చేయడం లేదు అని విమర్శిస్తున్నారు.

Ethanol Petrol
World

Ethanol Petrol : ఇథనాల్ కలిపిన పెట్రోల్ తక్కువ ధరకే ఎందుకు అమ్మడం లేదు.?

ఇథనాల్ కలిపిన పెట్రోల్ తక్కువ ధరకే ఎందుకు అమ్మడం లేదు? – కార్పొరేట్ కనుసన్నల్లో ప్రజా ప్రయోజనాల విస్మరణప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న E20 (20% ఇథనాల్ మిశ్రమ) పెట్రోల్ విధానం వెనుక ఉన్న అసలు ఆర్థిక కోణాన్ని పరిశీలిస్తే, సామాన్యులపై ఎంతటి భారం పడుతుందో స్పష్టమవుతుంది. చెరకు, మొక్కజొన్న వంటి దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం వల్ల ముడి చమురు (Crude Oil) దిగుమతులు భారీగా తగ్గుతున్నాయి. ముడి […]

Helth

Hiccups: ఎక్కిళ్లు ఎంత ఇబ్బంది పెడతాయి? వాటిని తక్షణమే ఎలా ఆపాలి?

మన దైనందిన జీవితంలో ఎక్కిళ్లు రావడం చాలా సహజం. మొదట్లో ఒకటి లేదా రెండుసార్లు ఎక్కిళ్లు వస్తే సరదాగా లేదా ఫన్నీగా అనిపించినప్పటికీ, అవి ఆగకుండా పదేపదే వస్తూ ఉంటే మాత్రం చాలా చిరాగ్గా, అసౌకర్యంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కిళ్లు తీవ్రమైన నెప్పిని కూడా కలిగిస్తాయి. ఈ ఇబ్బంది భరించలేక చాలామంది హాస్పిటల్స్ లేదా డాక్టర్లను కూడా ఆశ్రయిస్తుంటారు.అయితే ఎక్కిళ్లు వచ్చినప్పుడు భయపడాల్సిన లేదా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెపుతుంటారు. ఎక్కిళ్లను కేవలం […]

pumpkin seeds
Helth

Pumpkin Seeds: మగవారి ఆరోగ్యానికి గుమ్మడి గింజలు ఎంత మేలు చేస్తాయో తెలుసా? షాక్ అవుతారు?

కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా ప్రతి పురుషుడు తమ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ముఖ్యమైన సూపర్‌ఫుడ్ గుమ్మడి గింజలు (Pumpkin Seeds). మగవారి ఆరోగ్యానికి గుమ్మడి గింజలు అందించే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ప్రతీ పురుషుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మరియు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పురుషులలో హార్మోన్ల సమతుల్యత, గుండె ఆరోగ్యం మరియు లైంగిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో గుమ్మడి […]

YS Jagan Bhogapuram credit
Andhra Pradesh Video's category

YS Jagan Bhogapuram :బోగాపురంపై జగన్‏కి కూడా క్రెడిట్ ఇవ్వండి

బోగాపురం విమానాశ్రయ ప్రారంభంపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు.ఈ ప్రాజెక్టు రూపకల్పన జరగడంలో జగన్ పాత్ర కూడా ఉందని,టీడీపీ పెద్దగా చేయండి ఏమి లేదని అయన తెలిపారు. జగన్‏కి కూడా క్రెడిట్ ఇవ్వాలని తులసిరెడ్డి తెలిపారు

sai pallavi srinidhi shetty
Entertainment

Ramayana Movie: రామాయణంలో సీతగా సాయి పల్లవి కాదు.. మొదట ఆడిషన్ ఇచ్చింది ఎవరో తెలుసా?

సాధారణంగా హీరోయిన్లు ఏదైనా పెద్ద సినిమా ఛాన్స్ మిస్ అయితే, ఆ విషయం బయటకు చెప్పడానికి ఇష్టపడరు. లేదా ‘నేనే ఆ సినిమాను వదులుకున్నా’ అని బిల్డప్ ఇస్తుంటారు. కానీ, ఈ కన్నడ హీరోయిన్ ఏం చెప్పిందో తెలుసా? సీత పాత్రపై సాయి పల్లవి పై ట్రోలింగ్ఇప్పుడు ఎక్కడ చూసినా ‘రామాయణం’ సినిమా గురించే చర్చ. రావణుడిగా యశ్, రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొందరు […]

food mistakes
Helth

Food Tips : భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా..అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే

మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనేది ఎంత ముఖ్యమో, భోజనం చేసిన తర్వాత అనుసరించే అలవాట్లు కూడా మన ఆరోగ్యానికి అంతే ముఖ్యం. సాధారణంగా చాలామందికి భోజనం ముగించిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం, నిద్రపోవడం లేదా స్నానం చేయడం వంటి అలవాట్లు ఉంటాయి. అయితే, మనం అనాలోచితంగా చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు జీర్ణక్రియపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం తర్వాత అస్సలు చేయకూడని 5 ముఖ్యమైన పనులు […]

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital