ప్రశాంత్ కిషోర్ గెలుపుతో దేశరాజకీయాల్లో కీలక ప్రణామం చోటు చేసుకుంది. ఎలాంటి పరిస్థితి చాల రాష్ట్రాల్లో కూడా జరగబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మూడో పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు.పవన్ కళ్యాణ్‌కి అవకాశం ఉన్నా అయన ఎందుకు ప్రయతనం చేయడం లేదు అని విమర్శిస్తున్నారు.
