• Home  
  • Irumudi Review :ఇరుముడి రివ్యూ..మాస్ రాజా హిట్టు కొట్టినట్టే
- Entertainment

Irumudi Review :ఇరుముడి రివ్యూ..మాస్ రాజా హిట్టు కొట్టినట్టే

మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రానికి థియేటర్ల వద్ద, సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. తండ్రీకూతుళ్ల బాండింగ్, ఎమోషనల్ క్లైమాక్స్‌తో కూడిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.చాల కాలం తరువాత రవితేజ హిట్టు కొట్టాడని అభిమానులు చెబుతున్నారు. ఫస్ట్ షో నుంచే టికెట్లు బుకింగ్ అద్భుతంగా ఉండడంతో సినిమా పక్కా హిట్టు అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇటీవల రవితేజ నటించిన సినిమాలన్నీ వరుస ప్లాప్స్ అవ్వడంతో ఈ సినిమాపై […]

irumudi movie review

మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రానికి థియేటర్ల వద్ద, సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. తండ్రీకూతుళ్ల బాండింగ్, ఎమోషనల్ క్లైమాక్స్‌తో కూడిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.చాల కాలం తరువాత రవితేజ హిట్టు కొట్టాడని అభిమానులు చెబుతున్నారు. ఫస్ట్ షో నుంచే టికెట్లు బుకింగ్ అద్భుతంగా ఉండడంతో సినిమా పక్కా హిట్టు అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఇటీవల రవితేజ నటించిన సినిమాలన్నీ వరుస ప్లాప్స్ అవ్వడంతో ఈ సినిమాపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి.దర్శకుడు శివ నిర్వాణకు కూడా ఈ సినిమా హిట్టు కొట్టడం చాల ముఖ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరి కాంబినేషన్‏లో వచ్చిన ఇరుముడి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఇక సినిమా విషయానికి వస్తే తండ్రి,కూతురు మధ్య జరిగే సంఘటన, దేవుడు భక్తుడికి మధ్య ఉండే బంధం ఇలా రెండు బ్లాకులను కలిపి రూపొందించాడు శివ.అయ్యప్ప పాటలు సినిమాకి మంచి హైలైట్‏గా నిలిచాయి. సినిమా ఉన్న సస్పెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఎలాగైతే ఏమి మాస్ రాజా ఈసారి హిట్టు కొట్టేసినట్టే.!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital