• Home  
  • Influencer Akhil NRD సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అఖిల్,మేఘ ఉదంతం
- World

Influencer Akhil NRD సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అఖిల్,మేఘ ఉదంతం

కేరళకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ తన భార్య మేఘ ఉదంతం నెట్టింట సంచలనం సృష్టిస్తుంది.. తనను మోసం చేసి ఓ స్థానిక బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని ఇంస్టాగ్రామ్ వేదికగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అఖిల్ తన బాధను వెల్లడించాడు. అప్పటి నుంచి సోషల్ ఎండియాలో ఈ విషయంపై రకరకాలుగా మీమ్స్ చేస్తున్నారు ఆదర్శ దంపతులుగా వ్లాగ్స్ చేస్తూ ప్రేమ,పెళ్లిపై ఎన్ని వీడియోలు చేసిన అఖిల్,మేఘ ఇష్యూ ఇప్పుడు ఇలా జరగడంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. ఆడవాళ్ళని […]

Social Media Influencer Akhil NRD

కేరళకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ తన భార్య మేఘ ఉదంతం నెట్టింట సంచలనం సృష్టిస్తుంది.. తనను మోసం చేసి ఓ స్థానిక బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని ఇంస్టాగ్రామ్ వేదికగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అఖిల్ తన బాధను వెల్లడించాడు. అప్పటి నుంచి సోషల్ ఎండియాలో ఈ విషయంపై రకరకాలుగా మీమ్స్ చేస్తున్నారు

ఆదర్శ దంపతులుగా వ్లాగ్స్ చేస్తూ ప్రేమ,పెళ్లిపై ఎన్ని వీడియోలు చేసిన అఖిల్,మేఘ ఇష్యూ ఇప్పుడు ఇలా జరగడంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. ఆడవాళ్ళని నమ్మకండి అంటూ పోస్టులు వైరల్‏గా మారాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital