Tag: yt18 telugu

22a land issue
Andhra Pradesh Video's category

22Aభూముల వివాదంపై నల్లమోతు చక్రవర్తి క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22A ప్రకారం కొన్ని భూములను “నిషేధిత జాబితా (Prohibited List)”లో ఉంచుతారు. ఈ జాబితాలో ఉన్న భూములను సాధారణంగా రిజిస్ట్రేషన్ చేయరు… ప్రస్తుతం ఇలాంటి భూములపై ఏపీలో రాజకీయ రచ్చ జరుగుతుంది..కొన్ని కోట్ల ఎకరాలు 22A కింద ఉండటంతో వాటిని అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 22A భూములకు సంబందించిన పూర్తి వివరాలు కింది ఇంటర్వ్యూ లో చూడండి

nagarjuna tabu
Entertainment Uncategorized

Nagarjuna: రొమాన్స్ చేసిన నాగార్జునకు విలన్ గా టబు, 28 ఏళ్ల తరువాత అభిమానులకు షాక్..

టాలీవుడ్‏లో కింగ్ నాగార్జున, టుబ జంట అంటే రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి మాత్రం ఇద్దరు శత్రువులుగా మారబోతున్నారు. నాగార్జున విలన్ గా టబును సెట్ చేశాడు దర్శకుడు. టాలీవుడ్ లో రొమాంటిక్ జంటగా కింగ్ నాగార్జున,టబుకి పేరుంది. ఈఇద్దరు కలిసి చేసిన మూడు సినిమాల్లో ఘాటు రొమాన్స్ తో అలరించారు. ఒక టైమ్ లో ఇద్దరు పెళ్లి చేసుకుంటారేమో అన్న అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో కలిగాయి. కానీ ఆతరువాత టబు […]

chiranjeevi director bobby
Entertainment

Megastar Chiranjeevi : జోరు వానలో 12 గంటల యాక్షన్ సీక్వెన్స్..70 ఏళ్ల వయసులో మెగాస్టార్ జోరు

చిరంజీవి మెగాస్టార్ అయ్యారంటే దాని వెనక ఎంత కృష్టి పట్టుదల ఉందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ అదే ఎనర్జీతో పనిచేస్తున్నాడు మెగా హీరో. 70 ఏళ్ల వయసులో నాన్ స్టాప్ గా 12 గంటలు షూటింగ్ అంటే మాటలా..? సినీ పరిశ్రమలో వయసుతో నిమిత్తం లేకుండా, ఎప్పటికీ చెరగని ముద్ర వేసే కొద్దిమంది నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఏడు పదుల వయసులో కూడా ఆయనలోని ఉత్సాహం, అంకితభావం నేటి తరం యువ హీరోలకు సైతం ఆదర్శంగా […]

Pavala Shyamala
Entertainment

Pavala Shyamala : నటి పావలా శ్యామలకు తప్పని తిప్పలు, ఆసుపత్రిలో వదిలేసిన అపరిచితులు.!

వెండితెరపై తనదైన నటనతో, హాస్యంతో ప్రేక్షకులను అలరించిన ఒకప్పటి సీనియర్ నటి పావలా శ్యామల జీవితం నేడు అత్యంత విషాదకర పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తోంది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆమెకు తాజాగా మరో ఘోర అవమానం ఎదురైంది. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఆమెను, ఆమె కుమార్తె మాధవిని హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వ హాస్పిటల్ లో అనాథలుగా వదిలివెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆసుపత్రిలో వదిలివెళ్లిన అపరిచితులుఈ దారుణమైన […]

social media fake trolls on ys jagan mudragada padmanabham funerals
Andhra Pradesh Video's category

YS Jagan : జగన్‏పై ఇంత ద్వేషమా..పాడె మోస్తే ట్రోల్ల్స్.!

మాజీ మంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు జగన్ హాజరయ్యారు..ముద్రగడ కుటుంబానికి అయన సంతాపం తెలియజేసారు. ఆ తరువాత అంతిమయాత్రలో పాల్గొన్న జగన్ ముద్రగడ పాడెను మోశారు, తన తండ్రి సమానుడైన వ్యక్తిని జగన్ పాడేమోసి నివాళులు అర్పించాడని వైసీపీ శ్రేణులు తెలిపారు. అయితే జగన్ పాడె మోయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. జగన్ నిర్ణయాల్లో కొంత మంది ట్రోల్ల్స్ చేస్తున్నారు.దీనికి తోడు టీడీపీ,జనసేనకు సంబందించిన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా […]

Actress Sameera Reddy Interesting Video about Her Daughter Nyra
Entertainment

Sameera Reddy : సమీరా రెడ్డి సంచలన పోస్ట్.. కూతురు గురించి మాజీ హీరోయిన్ ఏం చెప్పిందంటే.?

ప్రముఖ నటి సమీరా రెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. తన కుమార్తె తనను కోర్టుకు తీసుకెళుతోందని ఓ తల్లిగా సమీరా రెడ్డి చెప్పడం సోషల్ మీడియాలో అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. అయితే, ఇది ఎటువంటి సీరియస్ విషయం కాదు. కేవలం వారి కుటుంబంలో జరిగిన ఒక సరదా సంఘటన మాత్రమే. ఈ ఊహించని పరిణామం గురించి సమీరా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక సరదా […]

Samantha Seemantham
Entertainment

Samantha : గ్రాండ్‏గా సమంత సీమంతం వేడుక.. ఫస్ట్ బేబీకోసం స్టార్ కపుల్.!

ప్రముఖ నటి సమంత నివాసంలో ఆనందోత్సాహాల మధ్య సీమంతం వేడుక ఘనంగా జరిగింది. త్వరలో తల్లి కాబోతున్న సమంతకు మంగళవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. సమంత, ఆమె భర్త, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరు 2025 చివరిలో కోయంబత్తూరులో వీరి వివాహం జరిగింది. తమ తొలి సంతానం కోసం వారు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే, ఈ ఏడాది డిసెంబర్‌లో సమంత బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. సమంత సీమంతం సందర్భంగా […]

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital