కేరళకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ తన భార్య మేఘ ఉదంతం నెట్టింట సంచలనం సృష్టిస్తుంది.. తనను మోసం చేసి ఓ స్థానిక బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందని ఇంస్టాగ్రామ్ వేదికగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అఖిల్ తన బాధను వెల్లడించాడు. అప్పటి నుంచి సోషల్ ఎండియాలో ఈ విషయంపై రకరకాలుగా మీమ్స్ చేస్తున్నారు
ఆదర్శ దంపతులుగా వ్లాగ్స్ చేస్తూ ప్రేమ,పెళ్లిపై ఎన్ని వీడియోలు చేసిన అఖిల్,మేఘ ఇష్యూ ఇప్పుడు ఇలా జరగడంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. ఆడవాళ్ళని నమ్మకండి అంటూ పోస్టులు వైరల్‌గా మారాయి.
