Samantha : గ్రాండ్‌గా సమంత సీమంతం వేడుక.. ఫస్ట్ బేబీకోసం స్టార్ కపుల్.!
ప్రముఖ నటి సమంత నివాసంలో ఆనందోత్సాహాల మధ్య సీమంతం వేడుక ఘనంగా జరిగింది. త్వరలో తల్లి కాబోతున్న సమంతకు మంగళవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. సమంత, ఆమె భర్త, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరు 2025 చివరిలో కోయంబత్తూరులో వీరి వివాహం జరిగింది. తమ తొలి సంతానం కోసం వారు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాగే, ఈ ఏడాది డిసెంబర్‌లో సమంత బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. సమంత సీమంతం సందర్భంగా […]
