Helth
ప్యాకెట్ పెరుగు vs ఇంట్లో తోడుపెట్టిన పెరుగు ఏది ఆరోగ్యానికి మేలు.?
మన నిత్య జీవితంలో ఆహారంలో పెరుగు భాగం కావడం అత్యంత సహజం. అయితే, నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది సమయాభావం వల్ల లేదా సులభంగా లభిస్తుందనే కారణంతో మార్కెట్‌లో దొరికే ప్యాకెట్ పెరుగును ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్యాకెట్ పెరుగు vs ఇంట్లో తోడుపెట్టిన పెరుగు” అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ రెండింటిలో ఏది బెటర్. ఏది తీసుకుంటే మంచింది. రెండింటిలో తేడాలు ఏమిటి అనేవి ఒక డాక్టర్ వీడియో ద్వారావెల్లడించారు. అసలు విషయానికి […]