Nagarjuna: ఒత్తిడి జయంచడం ఎలా.. నాగార్జున పాటించే ఫిలాసఫీ ఏంటో తెలుసా?
ఒత్తిడి జయంచడం ఎలా.. నాగార్జున పాటించే ఫిలాసఫీ ఏంటో తెలుసా? తెలుగు చిత్రసీమలో ‘కింగ్’ నాగార్జున అంటే కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు.. ఎంతోమందికి ప్రేరణనిచ్చే ఒక పర్‌ఫెక్ట్ పర్సనాలిటీ. 66 ఏళ్ల వయస్సు దాటినా కూడా ఇంకా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, వ్యాపారవేత్తగా, బిగ్‌బాస్ హోస్ట్‌గా బహుముఖ పాత్రలు పోషిస్తూ ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఆయన ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు, ప్రశాంతత కనిపిస్తాయి. అసలు నాగార్జున జీవితంలో వచ్చే సమస్యలను, […]
