Entertainment
Uncategorized
Nagarjuna: రొమాన్స్ చేసిన నాగార్జునకు విలన్ గా టబు, 28 ఏళ్ల తరువాత అభిమానులకు షాక్..
టాలీవుడ్లో కింగ్ నాగార్జున, టుబ జంట అంటే రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి మాత్రం ఇద్దరు శత్రువులుగా మారబోతున్నారు. నాగార్జున విలన్ గా టబును సెట్ చేశాడు దర్శకుడు. టాలీవుడ్ లో రొమాంటిక్ జంటగా కింగ్ నాగార్జున,టబుకి పేరుంది. ఈఇద్దరు కలిసి చేసిన మూడు సినిమాల్లో ఘాటు రొమాన్స్ తో అలరించారు. ఒక టైమ్ లో ఇద్దరు పెళ్లి చేసుకుంటారేమో అన్న అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో కలిగాయి. కానీ ఆతరువాత టబు […]
