Tag: kanaka durgamma

vijayawada bangaru bonam
Andhra Pradesh Telangana

Kanaka Durgamma Bonam :కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) పాల్గొని అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్నానని తలసాని తెలిపారు

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital