మాజీ మంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు జగన్ హాజరయ్యారు..ముద్రగడ కుటుంబానికి అయన సంతాపం తెలియజేసారు. ఆ తరువాత అంతిమయాత్రలో పాల్గొన్న జగన్ ముద్రగడ పాడెను మోశారు, తన తండ్రి సమానుడైన వ్యక్తిని జగన్ పాడేమోసి నివాళులు అర్పించాడని వైసీపీ శ్రేణులు తెలిపారు.
అయితే జగన్ పాడె మోయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. జగన్ నిర్ణయాల్లో కొంత మంది ట్రోల్ల్స్ చేస్తున్నారు.దీనికి తోడు టీడీపీ,జనసేనకు సంబందించిన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు. పూర్తి వివరాల కోసం కింది వీడియోని చూడండి.
