• Home  
  • Watch LIVE :- అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ మహా కళ్యాణం
- Telangana - Video's category

Watch LIVE :- అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ మహా కళ్యాణం

బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారి మహా కళ్యాణం నేడు హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.సుమారు 8 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు.కళ్యాణం అనంతరం మధ్యాహ్నం నుంచి మహా అన్నదానం నిర్వహించనున్నారు. ఆ తరువాతి రోజు అనగా బుధవారం అమ్మవారి రథోత్సవం జరగనుంది.

balkampet yellamma maha kalyanam

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital