IPS Uday Krishna Reddy : హాస్పిటల్లోనే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి.. ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ.!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నం చేసారు..నిన్న కృష్ణారెడ్డిపై సహచర ట్రైనీ ఐపీఎస్ తనపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేయడంతో ఉదయ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.దీనితో తీవ్ర డిప్రెషన్ కు గురైన కృష్ణారెడ్డి అదే స్థితిలో ఎర్రగడ్డ మోతీనగర్ లోని సోదరుడి ఇంటికి వెళ్ళి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. ప్రస్తుతం కృష్ణారెడ్డిని ఎస్ఆర్ నగర్లోని హాస్పిటల్కు తరలించి కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఎలాంటి సమాచారం అందించలేదు.డాక్టర్లు […]
