Rajamouli : రాజమౌళికి తప్పని తిప్పలు.. వారణాసి నుంచి వరుసగా లీకులు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక సినిమా ‘వారణాసి’ (varanasi). ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయేలా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంటుంది. ఈ మధ్య ఈసినిమాకు లీకుల బెడద ఎక్కువైపోయింది. ఆగస్టు 8న మహేశ్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్ […]