Tag: chandrababu

lokesh and chandrababu
Andhra Pradesh Political Analysis

కూటమికి డేంజర్ బెల్స్: చంద్రబాబు అనుకూల వర్గంలోనే పెరుగుతున్న అసంతృప్తి!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అసాధారణమైన పరిణామం చోటుచేసుకుంటోంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధానాలకు రక్షణ కవచంలా నిలిచిన వారు, ఆయనకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు అదే ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తి కాదని, ఇది ఒక ‘వ్యవస్థాగత సంక్షోభానికి’ సంకేతమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంలో అధికారుల మధ్య అంతర్గతంగా ప్రబలుతున్న అసంతృప్తిని క్షుణ్ణంగా పరిశీలించిన ఈ మాజీ అధికారులు […]

tdp ycp clashes peak after balineni srinivas incident in ongole
Andhra Pradesh Political Analysis

TDP Vs Janasena :పైకి మాత్రమే ప్రేమ..లోపల కత్తులు దూసుకుంటున్నారు

పైకి మాత్రం ఐక్యతను ప్రదర్శిస్తున్న జనసేన–తెలుగుదేశం కూటమిలో అంతర్గత విభేదాలు క్రమంగా ముదురుతున్నాయా? కూటమి 15 ఏళ్లకు తగ్గకుండా కొనసాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. జనసేన నాయకులు, కార్యకర్తలకు టీడీపీ నుంచి తగిన గౌరవం దక్కడం లేదనే అసంతృప్తి ఒకవైపు ఉంటే, చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తల కంటే పవన్ కళ్యాణ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే […]

pawan kalyan vs chandrababu
Andhra Pradesh

Pawan Kalyan :కేబినెట్‌ను ధిక్కరించిన ప‌వ‌న్..కూటమిలో ఏం జరుగుతుంది.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అధికార పక్షంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడం, అదే సమయంలో మంగళగిరిలోని త‌న‌ క్యాంపు కార్యాలయంలో త‌న శాఖ‌కు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించడం రాజకీయ వర్గాన్ని, అధికార యంత్రాంగంలోనూ రకరకాల ప్రశ్నలకు తావిస్తోంది. ఇటీవలే ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైద‌రాబాద్‌లో విశ్రాంతి అనంత‌రం మంగ‌ళ‌గిరికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ […]

YT18 News delivers trusted breaking news, politics, entertainment, sports, business, and Hyderabad updates with accuracy daily.

Email Us: infouemail@gmail.com

Contact: +5-784-8894-678

© 2026 YT18 News. All Rights Reserved

Design and Developed by Noven digital