టాప్ 5 చెత్త బ్రేక్‌ఫాస్ట్‌లు.. ఉదయం అస్సలు తినకూడనివి ఏవో తెలుసా?
ఉదయం పూట తినే అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) రోజంతా మన శరీరానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అందుకే అల్పాహారం పోషకాలతో కూడి ఉండటం ఎంతో ముఖ్యం. అయితే, మనం రోజూ తినే కొన్ని సాంప్రదాయ అల్పాహారాలు రుచిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి మాత్రం అంతగా మేలు చేయవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజూవారీ రొటీన్లో భాగంగా తీసుకోకూడని 5 అత్యంత అన్‌హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సేమియా ఉప్మా:చాలా ఇళ్లలో త్వరగా అయిపోతుందని సేమియా ఉప్మా చేస్తుంటారు. కానీ […]
