Andhra Pradesh
Video's category
YS Jagan Bhogapuram :బోగాపురంపై జగన్‌కి కూడా క్రెడిట్ ఇవ్వండి
బోగాపురం విమానాశ్రయ ప్రారంభంపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు.ఈ ప్రాజెక్టు రూపకల్పన జరగడంలో జగన్ పాత్ర కూడా ఉందని,టీడీపీ పెద్దగా చేయండి ఏమి లేదని అయన తెలిపారు. జగన్‌కి కూడా క్రెడిట్ ఇవ్వాలని తులసిరెడ్డి తెలిపారు
