మాజీ మంత్రి,కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) అంతిమయాత్రలో మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పాల్గొని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం, ఆయన స్వయంగా పాడె మోసి చివరి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అక్కడికి వైసీపీ కార్యకర్తలు,కాపు నాయకులు కిర్లంపూడి ముద్రగడ నివాసానికి చేరుకొని ఆయనకు ఘన నివాళి అర్పించారు. జగన్ ఈ చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది
