కాపు ఉద్యమనేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham ) కన్నుమూశారు.గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఈరోజు సింధు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు..కాపుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ముద్రగడ వంగవీటి రంగా తరువాత అంత గొప్ప నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ముద్రగడ మరణంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలియజేసారు.ముద్రగడ సొంత గ్రామం కిర్లంపూడిలో అయన అంత్యక్రియలు జరగనున్నాయి
